సన్నీలియోన్ బాలీవుడ్ లో ఇప్పుడు ఓ సంచలనం. ఈ సంచలన తార బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. బాలీవుడ్ లో హాట్ హాట్ గా మెరుపులు మెరిపించిన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ లో హల్చల్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే సౌత్ లో ముఖ్యంగా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అటు తమిళంలోనూ నటించి మెప్పించిన సన్నీలియోన్ కన్ను కేరళపై పడింది.
మలయాళంలో మమ్మూట్టి నటిస్తున్న మధుర రాజా సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కొన్ని రోజులు హల్చల్ చేశాయి. ప్రస్తుతం మలయాళంలో రంగీలా సినిమా చేస్తోంది. ఇందులో సన్నీలియోన్ ది లీడ్ రోల్. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను పూల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర షూట్ చేశారు. సెట్స్ లో జరిగిన ఫన్నీ సీన్ ను సన్నీలియోన్ ట్విట్టర్ లో షేర్ చేసింది. యూనిట్ అందరు డ్యాన్స్ చేస్తుండగా.. ఓ వ్యక్తిని సన్నీ లియోన్ స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేస్తుంది. ఆ వెంటనే మరో వ్యక్తి సన్నీ లియోన్ ను స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేస్తాడు. ఫన్నీగా ఉన్న ఆ సిన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Well this prank didn’t exactly go the way I wanted but still funny!
Sorry @hitendra1480 and Jeeti.. I will be coming for you! War is on!!
@tomas_moucka Sonakshi @MovieRangeela pic.twitter.com/csbdOHSjIe
— Sunny Leone (@SunnyLeone) February 7, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa