సీనియర్ నటుడు శరత్ బాబు హెల్త్ బులెటిన్ ను AIG ఆస్పత్రి వైద్యులు తాజాగా విడుదల చేశారు. ‘శరత్ బాబు గారి ఆర్గాన్స్ పని తీరు నిలకడగానే ఉన్నా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చెయ్యొద్దని మేము హృదయ పూర్వకంగా అందరినీ కోరుతున్నాం. దయచేసి శరత్ బాబు కుటుంబం నుంచి లేదా AIG హాస్పిటల్స్ ప్రతినిధి నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మండి’. అని తెలిపారు.