ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ సాంగ్ లో హాట్ గా ఆదాశర్మ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 11, 2019, 10:25 AM

నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జెర్సీ'.  గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది.  క్రికెట్ ఈ సినిమాకు బ్యాక్ డ్రాప్.  లేటు బేసులో క్రికెటర్ గా ఎదగాలనుకునే వ్యక్తిగా నాని ఇందులో కనిపించనున్నాడు.  టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.  ప్రీరిలీజ్ బిజినెస్ కూడా హెవీగా జరిగిందని టాక్.  ఇకపోతే ఈ సినిమాలో ఒక హాట్ హాట్ స్పెషల్ సాంగ్ ఉందట.  అందులో ఆదాశర్మ మెరుస్తుందని అంటున్నారు.  పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుని సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హడావుడి చేసే అదా శర్మ ఈ ప్రత్యేక గీతంలో ఎలా వేడి పుట్టిస్తుందో చూడాలి.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa