రకుల్ ప్రీత్ సింగ్ క్రాప్ టాప్ లెహంగాలో అదిరిపోయారు. ఆమె సొగసులు కుర్రాళ్ళ కళ్ళు చెదిరేలా చేశాయి. రకుల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం... అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ట్రెండీ వేర్లో రకుల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
#RakulPreet #RakulPreetSingh #PriyankaMohan #ShivaniNarayanan #NidhiAgarwal #AshikaRanganath #AmrithaAiyer #Sreeleela #KrithiShetty #MeghaAkash pic.twitter.com/m8WMOMPJAa
— Cuteness_mania (@CutenessMania) May 10, 2023
![]() |
![]() |