ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు రామ్ చరణ్ అభిమానులు సునీషిత్‌ను చితకబాదారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీషిత్ ఆమెపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు ఉపాసనను కించపరిచేలా ఉన్నాయని రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. గతంలో సునీషిత్ చాలా మంది టాలీవుడ్ స్టార్స్ గురించి తప్పుగా మాట్లాడాడు. అయితే ఉపాసనపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని సునీషిత్ చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa