ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్ట్రా స్టైలిష్ బోల్డ్ బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 18, 2023, 10:48 AM

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ అల్ట్రా స్టైలిష్ బోల్డ్ బ్లాక్ డ్రెస్ లో ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. తళుకుబెళుకులున్న జాకెట్ విప్పుతూ లోపల దాగున్న అందాలని మృణాల్ వంగి వంగి ప్రదర్శిస్తోంది. మృణాల్ ఫోజులు ఇంటర్నెట్ లో మంటలురేపే విధంగా ఉన్నాయి. గ్లామర్ ప్రియులు మృణాల్ అందాలని ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె ట్రెడిషనల్ వేర్ లో బావుంటుంది అనుకువారు ట్రోల్ చేస్తున్నారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com