గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న ప్రియాంక చోప్రా.. ఇండియన్స్ సత్తా చాటడంతోపాటు అన్ని విషయాల్లోనూ హాలీవుడ్ తారలకు పోటీగా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వారిని మించిపోతుంది. ఇప్పుడు అందంలోనూ హైలైట్ గా నిలిచింది. ప్రియాంక చోప్రా.. తాజాగా వెనిస్లో మెరిసింది ప్రియాంక చోప్రా. ప్రముఖ నగల కంపెనీ బ్రాండ్ ప్రమోషన్స్ లో ఆమె సందడి చేసింది. బల్గారి బ్రాండ్ డైమండ్ నగలు ధరించి హోయలు పోయింది. ప్రియాంక అందాలకు ఈ నగలు తోడు కావడంతో ఇప్పుడు ఆమె అందాలు మరింత ప్రకాశించడం విశేషం. ఈ మెడిటరేనియా హై జ్యూవెల్లరీ ఈవెంట్లో ప్రియాంక చోప్రా హైలైట్‌గా నిలిచింది. ఆమె రెడ్ గౌను ధరించింది. జబ్బలపై గౌను జారిపోతున్నట్టుగా ఉండగా, ఎద అందాలు ఎగిసిపడటం విశేషం. పిచ్చెక్కించే ఎద అందాలతో ఆమె బోల్డ్ షో చేసింది. ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది.