కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రుద్రుడు' సినిమా ఏప్రిల్ 14న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యి అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ రన్ లో 2.72 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో లారెన్స్ సరసన జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్, శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
'రుద్రుడు' కలెక్షన్స్ :::::::
నైజాం : 82 L
సీడెడ్ : 51 L
UA : 42 L
ఈస్ట్ : 30 L
వెస్ట్ : 17 L
గుంటూరు : 27 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 11 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.72 కోట్లు (4.63 కోట్ల గ్రాస్)