రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు సినిమాలు, మరోవైపు ఈవెంట్లు, ఇంకోవైపు ఫోటో షూట్లు వీటికితోడు బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాల్. ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. హాట్ టాపిక్‌గానూ మారుతుంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ఈవెంట్లలో సందడి చేస్తుంది. తన గ్లామర్ ఫోటో షూట్లకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా మరో గ్లామర్ ఫోటోలను పంచుకుంది. డిజైనర్ వేర్కి సంబంధించి ఆరెంజ్ డ్రెస్‌లో దిగిన ఫోటోలు పంచుకుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. ఇందులో మినీ బ్లౌజ్ ధరించింది రకుల్ ప్రీత్ సింగ్. స్లీవ్‌లెస్ మినీ బ్లౌజ్లో ఎద ఎత్తులు చూపించింది. బిగువైన బ్లౌజ్లో ఎద అందాల విందుతో మత్తెక్కిస్తుంది. దీనికితోడు వయ్యారంగా పోజులిస్తూ వొంపు సొంపులు చూపించింది. చిలిపి నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం కనువిందు చేస్తుంది.
#RakulPreetSingh #RakulPreet pic.twitter.com/FHX8ceKHUw
— Only Heroines (@OnlyHeroines) May 19, 2023