ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని అమ్మాయితో అడవి శేష్​ పెళ్లి ?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 20, 2023, 01:58 PM

టాలీవుడ్​ యంగ్‌ హీరో అడవిశేష్​ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్కినేని నాగార్జున మేన కోడలు, నిర్మాత సుప్రియతో అడవి శేష్‌ ఏడడుగులు వేయబోతున్నారట. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ 2019 నుంచే రూమర్స్‌ వస్తున్నాయి. అక్కినేని వారి ఇంట జరిగే ఫంక్షన్లలో ఇద్దరూ కలిసి మీడియా కంట పడటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్​ 16న వీరి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com