పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ హిట్ మూవీ 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలోని బ్రో ఫ్రెండ్ అయిన మార్క్ ని రేపు సాయంత్రం 4:14 గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా జులై 28న థియేటర్లో విడుదల కానుంది.
![]() |
![]() |