చీరకట్టుని ఇలా కూడా కడతారా అని అనిపించింది బాలీవుడ్ బ్యూటీ.. తెలుగు పిల్ల శోభిత ధూళిపాల. కొత్తగా చీరకట్టు కట్టి.. ఫ్యాషన్ జాకెట్ లో దగదగ మెరిసిపోతోంది బ్యూటీ. అజంతా శిల్పంలా అదరగొడుతోంది బ్యూటీ. జారిపోయే చిర.. చాలీ చాలని చీలికతో జాకెట్ వేసుకుని.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది బ్యూటీ. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో.. అదరిపోయే.. ఫెషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో.. కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది.తాజాగా బ్లాక్ శారీలో.. టైట్ ఫిట్ .. 2 పీస్ జాకెట్ లో.. శోభిత అందాలు వర్ణించడానికి కూడా వీలు లేకుండా.. అద్భుతంగా ఉన్నాయి. ఎద పొంగులు కనిపించేలా స్లీవ్ లెస్.. అందాలు యూత్ ను ఊరిస్తున్నాయి. జారిపోయే చీరతో మురిపిస్తోంది.. మై మరపిస్తోంది.
Actress #SobhitaDhulipala
.
.#sobhita #sobhithadhulipala #sobhitha #sobhutadulipala #sobhitadhulipalafans #sobhitadhulipalaphotos #sobhitadhulipalaphotoshoot #actress #bollywoodactress #actressphotoshoot #Rmedia #Rmediaoff pic.twitter.com/IMxCqe6yLe
— Rmedia (@RMediaOff) May 23, 2023