ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు: హన్సిక

cinema |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 10:46 AM

దేశముదురు సినిమాతో ఆకట్టుకున్న హీరోయిన్ హన్సిక మోత్వాని టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవలే తన ప్రియుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరో తనను ఇబ్బంది పెట్టేవాడని, పదే పదే డేటింగ్ రమ్మని పిలిచే వాడని పేర్కొంది. అతడికి తగిన బుద్ధి చెప్పానని వివరించింది. అయితే ఆ హీరో పేరును ఆమె బయట పెట్టలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com