ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 68' మూవీ లాంచ్ అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 07:26 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'తలపతి 68' అనే టైటిల్ పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం నటుడు విజయ్ పుట్టినరోజున జూన్ 22, 2023న గ్రాండ్‌గా ప్రారంభించబడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com