ఏనాడో రాసున్నాదే
కనుకే నువ్ తోడయ్యావే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
జగమేలే సంబరమేలే
నీ జతలో నేనున్నాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె
నిదరెందుకే నిజమెందుకే
నీ కళల గాలి నాకు హాయి ఊయలే
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీ వెంటే వస్తానే
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే
హోం నినుగాని కలవకపోతే
అసలేంమయ్యేదో ప్రాణం
హోం నీ అడుగున అడుగవుతుంటే
తెలియదులే కాలం దూరం
హోం ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి
ప్రతి క్షణం సుమనోహరం
హోం ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా
అడిగా బహుమానం
ఏ వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే
నీతోనే ప్రతి శ్రీకారం
వొదంట వర్జమ్ వారం
ఆకాశం నా మమకారం
అది నీకేలే బంగారం
ఓ దేహం ప్రాణం అన్ని సగం
నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం
ఓ నేనంత శూన్యం నా సంతోషం
అంత నీ సొంతం
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే
వస్తాలే వస్తాలే నీ వెనకే వస్తాలే
వస్తా వస్త వస్తాలే నీతోనే వస్తాలే
ఏనాడో రాసున్నాదే
కనుకే నువ్వు తోడయ్యావే
ఏ జన్మకు నాకు ఇంకేం కావాలె
నిదరెందుకే నిజమెందుకే
నీ కళల గాలి నాకు హాయి ఊయలే
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీ వెంటే వస్తానే
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే
వస్తా వస్త వస్తానే నీతోనే వస్తానే