ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా వార‌సురాలకు ఆశీస్సులు అందించిన పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 09:03 PM

రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రామ్ చరణ్, ఉపాసన దంపతులు శుభాకాంక్షలు అందుకుంటున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆశీస్సులు అందించారు. రామ్ చరణ్-ఉపాసన్ దంపతులకు ఆడబిడ్డ పుట్టిన సందర్భంగా శుభశిస్సులు అంటూ పవన్ ప్రకటన చేశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com