శాండల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ చివరిగా నటించిన 'కబ్జా' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఇప్పుడు, నటుడి తదుపరి చిత్రానికి విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహింహనున్నారు. ఈ చిత్రం యొక్క వీడియో గ్లింప్సె జూలై 2వ తేదీన ఉదయం 11:46 గంటలకు విడుదల చేయబడుతుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైప్పులి ఎస్ థాను ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకాంత్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.