అమెరికన్ లెంజడరీ సింగర్ టోనీ బెన్నెట్ (96) చనిపోయారు. స్వస్థలం న్యూయార్క్‌లో చనిపోయినట్లు శుక్రవారం ఆయన ప్రచారకర్త సిల్వియా వీనర్ ధృవీకరించారు. అయితే ఆయన మృతికి నిర్దిష్ట కారణం తెలియలేదు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. బెన్నెట్‌కు 2016లో అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయన 19 గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు. 'ఐ లెఫ్ట్ మై హార్ట్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో' పాటతో పేరొందారు.
![]() |
![]() |