ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ కింగ్ ఆక్ట్ ఫైబర్ నెట్ ఫై కేసు వేసాడు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 24, 2019, 05:48 PM

బెంగుళూరు బేస్డ్ ప్రైవేట్ ఇంటర్ నెట్ ప్రొవైడర్ ఆక్ట్ ఫైబర్ నెట్ ఫై కింగ్ నాగార్జున కేసు వేశారు. విషయానికి వస్తే ఇటీవల ఆక్ట్ తన కొత్త లోగో ను లాంచ్ చేసింది. ఈ లోగో అచ్చం నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లోగో ను పోలి వుండడం తో నాగ్ లోగోను కాపీ చేశారని ఆ కంపెనీ ఫై కోర్ట్ లో కేసు వేశారు.


ప్రస్తుతానికి ఈ కేసు పెండింగ్ లో వుంది. తర్వలోనే హియరింగ్ కు రానుంది. ఆప్పటివరకు ఆక్ట్ ఆ లోగో ను ఉపయోగించరాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa