మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న భారీబడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ మూవీలోని ఒక మాస్ సాంగ్ ఆడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. దాదాపుగా రూ.15 కోట్ల వ్యయంతో ఆ సాంగ్‌ని ఎంతో గ్రాండ్ లెవెల్లో చిత్రీకరించారని సమాచారం. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో చరణ్ ఫ్యాన్స్ దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa