ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చంద్రముఖి 2' 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2023, 06:00 PM

పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్‌-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2' సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 42.79 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ హర్రర్-కామెడీ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.


'చంద్రముఖి 2' కలెక్షన్స్::::::
తెలుగురాష్ట్రాలు - 8.09 కోట్లు
తమిళనాడు - 24.12 కోట్లు
కర్ణాటక- 2.47 కోట్లు
కేరళ - 0.86 కోట్లు
ROI - 1.37 కోట్లు
ఓవర్సీస్ - 6.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 42.79 కోట్లు (20.77 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com