పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దోర
వేయి జన్మల ఆరాటమై
వేచి ఉన్నానే ని ముందర
చేయి ని చేతిలో చేరగా
రెక్క విపిందే నా తొందర
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేళ
హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా
బహుబంధాల పొత్తిళ్ళలో విచుకున్నవే ఓహ్ మల్లికా
కోడే కౌగిలి పొత్తిళ్లలో కురి వీపింది నా కోరిక
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
కానాలో నువ్వు నేను ఒక మెనూ కాగా
కొనాలో ప్రతి కొమ్మ మురిసెను గ
మరు క్షణమే ఎదురైనా
మరణం కూడా పరవసమే
సాంతం నే ని సొంతం ఆయైక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరి వెన్నెల
ప్రేమ ఊరెటి నీ కళ్ళలో
రేయ్ కరిగింధీ తేలి మంచులా
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడ నీతో
కొంటెయ్ తంటాలనే తెచుకుంటా దోర