తమిళ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన 'లియో'. ఈ సినిమాలో త్రిష హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.615 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. తాజాగా ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో ప్రసారం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa