సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు రజనీకాంత్ ‘లాల్ సలామ్’ చిత్రంతో సిద్ధమయ్యారు. జనవరి 12న లాల్‌సలామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కూతురు ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కపిల్‌దేవ్ అతిథి పాత్రలో నటించారు. ఇందులో రజనీకాంత్ మాఫియా డాన్ మొయినుద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa