బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో తన నివాసానికి బయలుదేరారు. కాగా, పల్లవి ప్రశాంత్‌ను చూసేందుకు అభిమానులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు.ప్రతినెలా 1, 16 తేదీల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. బెయిల్ షరతులు పాటించకపోతే బెయిల్ రద్దవుతుంది.