ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను అసలు పెళ్లే చేసుకోనునని చెప్పిన నటి సాయి పల్లవి ఇప్పుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందట. 2018లో వచ్చిన కరు చిత్రంకి విజయ్, సాయి పల్లవి కలిసి పని చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య బంధం బలపడిందని టాక్. సాయిపల్లవి, విజయ్ పెళ్ళికి సంబంధించిన వార్త ఇటు అభిమానులని అటు సెలబ్రిటీలని షాక్‌కి గురి చేస్తుంది. త్వరలోనే వీరి వివాహానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందట. ఇంతకీ ఈ విజయ్ ఎవరో తెలిసిందిగా నటి అమలాపాల్‌ని 2014లో ప్రేమించి వివాహం చేసుకుని 2016లో విడిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa