ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్ నుండి 'ఓలేఓలేపాపాయీ' పూర్తి వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 06:40 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8, 2023న గ్రాండ్‌గా విడుదల అయ్యింది. వక్కంతం వంశీ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. తాజా సమచారం ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఓలేఓలేపాపాయి ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు.


రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa