ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచితంగా ప్రసారం అవుతున్న 90's వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 03:47 PM

ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలో సీనియర్ హీరోస్ లో ఒక్కరైనా శివాజీ యొక్క తొలి వెబ్ సిరీస్ 90's ఈటీవీ విన్‌లో జనవరి 5, 2024న  ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ యొక్క మొదటి ఎపిసోడ్ ఫ్రీగా అందరికి ప్రసారం అవుతోంది. 90's వెబ్ సిరీస్ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినది మరియు శివాజీ ఈ సిరీస్ లో కఠినమైన మ్యాచ్ టీచర్‌గా నటించారు. ఈ షోలో తొలిప్రేమ ఫేమ్ వాసుకిని శివాజీ భార్యగా నటిస్తున్నారు. నవీన్ మేడారం ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa