ఆదివారం (14.01.2024) అన్ని తెలుగు టీవీ ఛానళ్లలో దాదాపు 47 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 14, ఆదివారం, భోగి పండుగ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్‌పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.
జెమిని టీవీ:
ఉదయం 8.30గంటలకు- దరువు
మధ్యాహ్నం 12.00 గంటలకు- ధృవ
మధ్యాహ్నం 3.00 గంటలకు- నువ్వొస్తానంటే నేనొద్దాంటానా
సాయంత్రం 6.00 గంటలకు- మహర్షి
రాత్రి 9.30 గంటలకు- భోగిమంటలు
జెమిని లైఫ్:
ఉదయం 11.00 గంటలకు- పెళ్లిచూపులు
జెమిని మూవీస్:
ఉదయం 7.00 గంటలకు- బంగారు బుల్లోడు
ఉదయం 10.00 గంటలకు- శేషాద్రినాయుడు
మధ్యాహ్నం 1.00 గంటకు- ప్రేమతో రా.
సాయంత్రం 4.00 గంటలకు- 118
రాత్రి 7.00 గంటలకు- పెదరాయుడు
రాత్రి 10.00 గంటలకు- నీది నాది ఒకే కథ
జీ తెలుగు:
మధ్యాహ్నం 12.00 గంటలకు- శతమానంభవతి
మధ్యాహ్నం 3.00 గంటలకు- బంగార్రాజు
సాయంత్రం 6.00 గంటలకు- పండగంటే ఇలా ఉండాలా.. (ఈవెంట్)
జీ సినిమాలు:
ఉదయం 7.00 గంటలకు- శ్రీదేవి సోడా సెంటర్
ఉదయం 9.00 గంటలకు- 777చార్లీ
మధ్యాహ్నం 12.00 గంటలకు- సర్దార్
మధ్యాహ్నం 3.00 గంటలకు- అరవింద సమేత
సాయంత్రం 6.00 గంటలకు- ఇస్మార్ట్ శంకర్
రాత్రి 9.00 గంటలకు- సుల్తాన్
ఈటీవీ:
ఉదయం 9.00 గంటలకు- స్వాతికిరణం
సాయంత్రం 6.30 గంటలకు- కృష్ణా రామా (ప్రీమియర్)
ఈటీవీ ప్లస్:
ఉదయం 9.00 గంటలకు- మాయలోడు
మధ్యాహ్నం 12.00 గంటలకు- కొదమసింహం
సాయంత్రం 6.00 గంటలకు- ఎస్.ఆర్. కళ్యాణమండపం
రాత్రి 10.00 గంటలకు- ప్రేమకు వేళాయెరా
ఈటీవీ సినిమా:
ఉదయం 7.00 గంటలకు- సంపూర్ణ రామాయణం
ఉదయం 10.00 గంటలకు- పాడిపంటలు
మధ్యాహ్నం 1.00 గంటకు- అల్లరి రాముడు
సాయంత్రం 4.00 గంటలకు- సుస్వాగతం
రాత్రి 7.00 గంటలకు- వేటగాడు
స్టార్ మా :
ఉదయం 8.00 గంటలకు- విరూపాక్ష
మధ్యాహ్నం 1.00 గంటలకు- బిచ్చగాడు2
మధ్యాహ్నం 4.00 గంటలకు- జాంబిరెడ్డి
సాయంత్రం 5.30 గంటలకు- పుష్ప
స్టార్ మా గోల్డ్:
ఉదయం 6.30 గంటలకు- మనీ మనీ మోర్ మనీ
ఉదయం 8.00 గంటలకు- ఉయ్యాల జంపాల
ఉదయం 11.00 గంటలకు- హ్యాపీడేస్
మధ్యాహ్నం 2.00 గంటలకు- ఎందుకంటే ప్రేమంట.
సాయంత్రం 5.00 గంటలకు- అతడు
రాత్రి 10.30 గంటలకు- సిల్లీఫెలోస్
స్టార్ మా మూవీస్:
ఉదయం 7.00 గంటలకు- గౌతమ్ ఎస్ఎస్‌సి
ఉదయం 9.00 గంటలకు- అదుర్స్
మధ్యాహ్నం 12.00 గంటలకు- సర్కారు వారి పాట
మధ్యాహ్నం 3.00 గంటలకు- జనతా గ్యారేజ్
సాయంత్రం 6.00 గంటలకు- నాయకుడు
రాత్రి 9.00 గంటలకు- కాంతార