ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వార్తలపై రకుల్‌ ఏమన్నారంటే

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 12:45 PM

కొంతకాలంగా నటి రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై రకుల్‌ స్పందించింది. ‘‘ప్రతి ఒక్కరూ భాగస్వామిని కలిగి ఉండడం సహజమైన ప్రక్రియ. సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఈ విషయంలో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. నేను ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవించాను. జాకీ నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది’’అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com