తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్ ప్రధాన పాత్రను పోషించిన ‘కాంచన’ భారీ విజయాన్ని సాధించింది. ఈ హారర్ థ్రిల్లర్ ఈ రెండు భాషల్లోను భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను ‘లక్ష్మీ’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు… అక్షయ్ కుమార్ కథానాయకుడిగా .. కైరా అద్వాని కథానాయికగా ఈ సినిమాలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ రీమేక్ లో తాను నటించడం లేదని కైరా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa