జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'నెరు' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కోర్టు రూమ్ డ్రామా జనవరి 23 నుండి స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.