మార్చి 2023లో, యూనివర్సల్ స్టార్ హీరో కమల హస్సన్ ప్రముఖ నటుడు STR యొక్క తదుపరి చిత్రాన్ని తానే సమర్పిస్తానని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. తాత్కాలికంగా STR 48 అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని RKFI మరియు టర్మెరిక్ మీడియా నిర్మిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఫిబ్రవరి 3, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.