అశోక్ తేజ దర్శకత్వం వహించిన, సంపత్ నంది రూపొందించిన ఒదెల రైల్వే స్టేషన్ 2022లో విడుదలైంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదలను దాటవేసి డైరెక్ట్ గా ఆహాలో విడుదలైంది. ఈ సినిమా యొక్క సీక్వెల్ కి మూవీ మేకర్స్ ఒదెల2 అనే టైటిల్ ని లాక్ చేసారు.
ఈ చిత్రంలో తమన్నా భాటియా మహిళా ప్రధాన పాత్రలో నటించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ని రేపు 11:07 గంటలకి విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa