‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు రాజమౌళి మహేశ్‌బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాత స్వయంగా వెల్లడించారు. కథ చాలా బాగుంది. దీంట్లో ఆఫ్రికన్ నేపథ్యముంది. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa