ప్రముఖ నటుడు జయరాం కుమార్తె మాళవిక జయరాం వివాహం సింపుల్‌గా జరిగింది. నవనీత్ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ గుడిలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకురాగా నూతన వధూవరులకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈవాళ సినీ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa