కోలీవుడ్ బ్యూటీ క్వీన్ శృతి హాసన్, శాంతను హజారికా జంటగా చాలాసార్లు తమ బంధాన్ని బహిరంగంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ ముంబై పోర్టల్ ప్రకారం, ఈ జంట నిబద్ధత సమస్యల కారణంగా విడిపోయారు అని సమాంచరం.
శృతి హాసన్ పెళ్లి చేసుకోవాలని భావించిందని, అయితే శాంతను అంతగా ఇష్టపడలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా బ్రేకప్‌కి దారితీసిందని సమాచారం. శృతి హాసన్ ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఆమె బ్రేకప్ గురించి ఎటువంటి నిర్ధారణ లేదు.