నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రష్మిక నెట్టింట యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంటుంది. ఈ భామ తాజాగా Travel+Leisure ట్రావెల్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. మీగన్ కాన్సెస్సియో డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌లో మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియా ప్రకృతి సోయగాల నడుమ పసుపు బ్రాలెట్స్లో పర్ఫెక్ట్ సమ్మర్ ఔట్ఫిట్లో ఉన్న డ్రెస్సుతో నెట్టింట సెగలు రేపుతోంది.
.@iamRashmika looks utterly stunning in her latest photoshoot for Travel+ Leisure #RashmikaMandanna pic.twitter.com/JUdzclp7wJ
— George (@georgeviews) May 14, 2024