విడాకుల రూమర్స్‌పై హీరోయిన్ నమిత మాట్లాడుతూ 'నేను, నా భర్త విడిపోతున్నామని.. విడాకులు విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను ఈ మధ్యనే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం.. వాటి వల్ల మేం ఏమీ బాధపడటం లేదు' అని అన్నారు.