సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ‘మీర్జాపూర్’ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మీర్జాపూర్ మూడో సీజన్ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మీర్జాపూర్-3 కోసం మరికొన్ని రోజులు ఆగండి అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీపై కూర్చున్న అలీ ఫైజల్ లుక్ బాగా వైరలవుతోంది. జూన్ లేదా జూలైలో సీజన్-3 స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa