ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాట్ ది ఫిష్‌' లో జరా గా అదితి కర్నావత్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 11:58 AM

నూతన దర్శకుడు వరుణ్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వాట్ ది ఫిష్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో అదితి కర్నావత్ జరా అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ నటి యొక్క క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో నిహారిక కొణిదెల, సుస్మితా ఛటర్జీ, జాన్సన్, సత్య కీలక పాత్రలో నటిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. 6ix సినిమాస్ బ్యానర్‌పై విశాల్ బెజవాడ మరియు సూర్య బెజవాడ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa