ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'అలనాటి రామచంద్రుడు' లోని నాన్న సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 03:19 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి రామచంద్రుడు సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నాన్న సాంగ్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లోకి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa