ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసియల్ : 'శర్వా37' ఆన్ బోర్డులో సాక్షి వైద్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 03:33 PM

టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన 37వ ప్రాజెక్ట్ ని సమాజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వా37 అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో సాక్షి వైద్య నిత్యా అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa