తెలుగు నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుండి చిన్ని చిన్ని వీడియో సాంగ్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa