ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్ఫిరా' నుండి సారీకి సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 04:41 PM

సుధా కొంగర దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూరరై పొట్రు హిందీ రీమేక్‌ జూలై 12, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సారీకి సాంగ్ ని విడుదల చేసారు. సుధా కొంగర, షాలిని ఉషాదేవి కథను అందించగా, పూజా తోలాని డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో రాధిక మదన్ మరియు పరేష్ రావల్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ తమిళ స్వరకర్త జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ అందించారు. అరుణా భాటియా మరియు విక్రమ్ మల్హోత్రాతో కలిసి సూర్య మరియు జ్యోతిక కలిసి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com