ముకేశ్ కుమార్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' మూవీ నుంచి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన 'నాథనాథుడు' పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa