టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిసి కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ షేర్ చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది. వీరంతా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహంలో కలిశారు. ఈ ఫొటోలో విఘ్నేశ్ శివన్-నయనతార, మహేశ్‌బాబు-నమ్రత, సూర్య-జ్యోతిక, పృథ్వీరాజ్ సుకుమారన్–సుప్రియ దంపతులతోపాటు జెనీలియా, అఖిల్, సితారలను చూడొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa