టీఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిప్పీ. ఈ చిత్రం ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్‌గా దిగాంగన సూర్యవన్షి పరిచయమవుతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు దర్శకుడు కృష్ణ … అటు కీలకమైన పాత్రను పోషించిన జేడీ చక్రవర్తి ఒక రేంజ్ లో ఈ సుందరిని పొగిడేశారు. ఆమె గ్లామర్ ను .. నటనా పటిమను ప్రశంసించారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అమ్మడిపైకి వెళ్లింది. ఈ చిత్రంలో కార్తికేయ హీరో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa