డైరెక్టర్ రోహిత్ శెట్టి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఈ చిత్రానికి సూర్యవన్షీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్షన్..స్టంట్స్..ఛేజ్ ఈ మూవీలో అలరించనున్నాయి. అక్షయ్ ఎటువంటి సాహసాల్ని అయినా చేయగలడు. ఇప్పుడు అదే తరహాలో బ్యాంకాక్‌లో బైక్ ఛేజింగ్ సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు తరుణ్ ఆదర్శ అక్కీ ఫోటోని పోస్ట్ చేస్తూ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa