మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి.. జితిన్ కే జోష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ‘జైలర్' ఫేం వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సినిమా సెట్స్ లో ఆయన జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని మమ్ముట్టి ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఫార్మల్ డ్రెస్ లో వినాయకన్.. చొక్కా, లుంగీలో మమ్ముట్టి చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa